ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ మేయర్/చైర్మన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ స్థానాల వివరాలు

25 Views

మంచిర్యాల జిల్లాలో ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ మేయర్/చైర్మన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ స్థానాల వివరాలు

*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్*
1. మేయర్ : ధరణి మధుకర్ – కాంగ్రెస్
2. డిప్యూటీ మేయర్ : చల్లా రమ్య – కాంగ్రెస్

*బెల్లంపల్లి మున్సిపాలిటీ*
1. చైర్మన్ : దావ స్వాతి – కాంగ్రెస్
2. వైస్ చైర్మన్ : రాగం శెట్టి సత్యనారాయణ – కాంగ్రెస్

*చెన్నూర్ మున్సిపాలిటీ*
1. చైర్మన్ : పెద్దింటి పద్మ – కాంగ్రెస్
2. వైస్ చైర్మన్ : నాయకపు వినయ్ – కాంగ్రెస్

*లక్షెట్టిపేట మున్సిపాలిటీ*
1. చైర్మన్ : దొంత అంజలి – కాంగ్రెస్
2. వైస్ చైర్మన్ : మోతుకూరి రాజేశ్వరి – కాంగ్రెస్

*క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా వేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *