ప్రాంతీయం

జగదేపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు కబడ్డీ జట్టు ద్వితీయ స్థానం విజయం

55 Views

జగదేపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు కబడ్డీ జట్టు ద్వితీయ స్థానం విజయం

సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ ఫిబ్రవరి 14, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా సీఎం కప్ స్త్రీల విభాగంలో జగదేపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు కబడ్డీ జట్టు ద్వితీయ స్థానం విజయం సాధించారు, జగదేపూర్ ఆదర్శ పాఠశాల నుండికబడ్డీ స్టేట్ కి ఆర్ చందన ,జీనాథ్ మాధవి, ముగ్గురు విద్యార్థులు ఎంపికైనారు.వాలీబాల్ విభాగంలో ఆర్ సిరి సిహెచ్ ఇందు ఎంపికైయారని పాఠశాల ప్రిన్సిపాల్ స్లీవరాజు తెలియజేశారు. పిడి అనంతరాములు నీ విద్యార్థులను ఉపాధ్యాయుల బృందంతో అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *