24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శిగురుపల్లి చంద్రయ్య సంతోష దంపతుల కూతురు అంకిత వివాహానికి తాజా మాజీ సర్పంచ్ తీర్మాల్ రెడ్డి యువసేన తరుపున ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. వీరి వెంట
కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మనార్సింలు, క్రాంతి కుమార్, లక్ష్మణ్ ,కిష్టయ్య, పర్షి ఉన్నారు.





