ప్రాంతీయం

బూరుగు పల్లి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు పోషక వారోత్సవం అవగాహన

248 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బూరుగుపల్లి తేదీ:19-09-2023 మంగళవారం రోజున బూరుగుపల్లి గ్రామం లో పంచాయతీ సెక్రెటరీ రాచకొండ నాగరాజు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు (బాలెంనత) లో పోషణ ఆహార లోపం లేకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐసిడిఎ సూప వేజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీలు’మరియు బాలెనంత వారి ఆరోగ్యం నిమిత్తం చిరు ధాన్యాలు అయినటువంటి సజ్జలు,కొర్రలు,రాగులు, అరిసెలు, పెసర్లు,సామలు,మినుములు, జొన్నలు,అటుకులు,బెల్లం అలాగే ఆకుకూరలు గురించి వాటి వల్ల గర్భిణీలకు లభించే పోషణ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ ఉపసర్పంచ్ విజయ .అలాగే ఆశ వర్కర్లు, పద్మ వివో లీడర్స్ పూజా శ్యామల ఎఎన్ఎం చిత్రకళ అలాగే ఏ డబ్ల్యూ టి కవిత సులోచన పాల్గొనడం జరిగింది. ఈ విధంగా గ్రామం బూరుగుపల్లి లో పోషకహర సంబరాలు విజయవంతం చేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *