ప్రాంతీయం

22,23,42,43,44,56 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

63 Views

22,23,42,43,44,56 డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా22 వ డివిజన్ కంకణాల రోజా శ్యామ్ సుందర్,23వ డివిజన్ అబ్దుల్ మజీద్ , 42వ డివిజన్ లో చిందం సత్యవతి – శ్రీనివాస్ మరియు 43వ డివిజన్ లో చిలువేరు జ్యోతి- శ్రీనివాస్ మరియు 44వ డివిజన్ లో కోమకుల కిషన్, మరియు 56వ డివిజన్ లో నల్ల శంకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థుల చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *