ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్.
మంచిర్యాల జిల్లా.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ కి ఓటు వేసి,భారీ మెజార్టీ తో గెలిపించాలని రహమత్ నగర్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు మాగంటి గోపినాథ్ కూతుర్లు.





