ప్రాంతీయం

భీమారంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

38 Views

భీమారంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం.

భీమారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమారం మండల కేంద్రం బీజేపీ పార్టీ ఆద్వర్యంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్  జాతీయ జెండా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు కొమ్ము దుషాంత్ యాదవ్, సెగ్గెం మల్లేష్, కార్యదర్శి ఆకుదారి శెంకర్,బూత్ అధ్యక్షులు ఆవిడపు సురేష్, గాలిపెల్లి నాగభూషణం,కామెర జెనార్దన్, శెక్తికేంద్రం ఇన్చార్జి ఏల్పుల సతీష్, కొమ్ము కుమార్ యాదవ్, కుడంత శ్రీనివాస్ మేడి విజయ లు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *