ప్రాంతీయం

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భవాని, బాలకిషన్ కు ఘన సన్మానం 

88 Views

పాములపర్తి-విద్యానగర్ ఎంపీపీఎస్ పాఠశాల తరపున

-నూతనంగా ఎన్నికైన సర్పంచ్

భవాని, బాలకిషన్ కు ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 29, ( తెలుగు న్యూస్ 24/7 )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి నూతనంగా ఎన్నికైన గ్రామసర్పంచ్,భవాని-బాల కిషన్ ని ఉప సర్పంచ్ సుధాకర్, వార్డ్ సభ్యులను,ఎంపీపీఎస్ పాఠశాల పాములపర్తి-విద్యానగర్ కాలనీ తరపున హెచ్ఎం సంధ్యారాణి, ప్రత్యూష, అంగన్వాడీ టీచర్ జై బునిసా, గ్రామస్తులు తదితరులు సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *