అక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి జిల్లాపెళ్లి రాజేందర్:
నేడు 20లక్షల డి ఎం ఎఫ్ టి నిదులతో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 9 రంగంపేట ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
9 వార్డ్ లో 90లక్షల పట్టణ ప్రగతి నిదులతో నిర్మించిన పార్క్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
