43 Viewsస్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు. సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7 ఎన్సాన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి అయిన నాగుల స్రవంతి ఎన్సాన్ పల్లి పెద్దమ్మ గుడి వద్ద ఒకే కులానికి చెందిన 44 మందికి […]
96 Viewsగ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సంజీవ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలీజేశారు. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
123 Viewsచెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల నివాసంలో ఎస్సి కులాలకు చెందిన 57 ఎస్సీ ఉపకులాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జరగనున్న పార్లమెంట్ ఎన్నికలో మా మద్దతు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కే అని చెప్పడం జరిగింది. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్