Breaking News

బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు

105 Views

*బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు*

*ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*

*చిగురుమామిడి బిజెపి మండల అధ్యక్షులు దుడ్డెల లక్ష్మీ నారాయణ*

చిగురుమామిడి మండల ప్రతినిధి ఆగస్టు 25

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మట్టడి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
. జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, మండల కార్యదర్శి
పడాల శ్రీనివాస్
బూత్ అధ్యక్షులు నిమ్మ రమాకాంత్ రెడ్డి, దొంత కర్ణక్కర్, గందె చిరంజీవి, పెసరి హరీష్ బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు అనిల్ తదితులున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *