ప్రాంతీయం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

32 Views

భీమారంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం.

భీమారం మండల కేంద్రంల సోమవారం రోజున భీమారం ఎస్సై కే. శ్వేత ఆటో డ్రైవర్లకు మరియు ట్రాలీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు, ఎస్ఐ మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, భీమారం మండలం ఆటో డ్రైవర్లు యువకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *