ప్రాంతీయం

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

61 Views

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన -మేకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట జిల్లా మర్కుక్, సెప్టెంబర్ 26

TS 24 /7తెలుగు న్యూస్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన ఉప్పరి గంగవ్వ,అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్,బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఈ రోజు మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. యాదగిరి, మేకల డెవిడ్, బాలకృష్ణ,తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *