మంచిర్యాల.
గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం.
శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం గాంధీనగర్ మంచిర్యాల్ ఈరోజు గణపతి నవరాత్రులు భాగంగా స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవాలయాల అర్చకులు ధూపం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనం తీర్థ ప్రసాదం వితరణ చేయడం జరిగింది.





