మృతుల కుటుంబాలను పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. గత 45 రోజుల క్రితం టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త యాకటి కిష్టయ్య, మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి తల్లి రాజవ్వ,క్రికెట్ ఆడుతూ హార్డ్ స్టాక్ తో పడాల శ్రావణ్ కుమార్ మూడు కుటుంబాలను పరామర్శించారు. దుబ్బాక బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రహీముద్దీన్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ ఎంపిటిసిల పూర్వం అధ్యక్షులు బండారు దేవేందర్, మాజీ సర్పంచ్ గడ్డమీద భాగ్య ఎల్లం, గ్రామ కమిటీ అధ్యక్షులు రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, వెంకటయ్య, నాయకులు సత్తయ్య, రాజు, స్వామి, సత్తయ్య, రమేష్, నర్సింలు, రాజనర్సు, కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
