ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల గొల్లపల్లికి చెందిన ఎలగందుల లావణ్య వివాహిత తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందింది మృతురాలికి భర్త భాస్కర్ కూతురు శాన్వి కుమారుడు రిషి ఉన్నారు ఆమె మరణానికి గల కారణాలు తెలియాలి లావణ్య ఆత్మహత్య పై ఎల్లారెడ్డిపేట పోలీసులు శవ పంచనామ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు





