మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ.
తేదీ 13.07.2025 రోజున మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారు, శ్రీ శ్రీధర్ బాబు , కోమటి రెడ్డి వెంకట రెడ్డి , శ్రీమతి సీతక్క , జూపల్లి కృష్ణ రావు పాల్గొంటారు.
*✅ ఉదయం 11:10 గంటలకు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవం.*
*✅ మధ్యాహ్నం 12:00 గంటలకు లక్షెట్టిపేట ప్రభుత్వ పాఠశాల,కాలేజ్ సందర్శన.*
*✅ మధ్యాహ్నం 01:15 దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి లో ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం మరియు బహిరంగ సభ కార్యక్రమం.*
*✅ మధ్యాహ్నం 03:45 గంటలకు హాజీపూర్ మండలంలోని గుడిపేట మెడికల్ కాలేజ్ సందర్శన.*
*✅ సాయంత్రం 04:15 గంటలకు హాజీపూర్ మండలంలోని వేంపల్లి లో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం.*
*✅ సాయంత్రం 05:00 గంటలకు మంచిర్యాల కాలేజ్ రోడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి పనుల పరిశీలన.*
*✅ సాయంత్రం 05:30 గంటలకు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని మాత శిశు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పరిశీలన.*
*✅ సాయంత్రం 06:00 గంటలకు మంచిర్యాల మార్కెట్ రోడ్ లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన.
