Breaking News

డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు

10 Views

మంచిర్యాల జిల్లా.

డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు.

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నూతనంగా విచ్చేసిన డీ టీ డీ ఓ నీ ఆదివాసీ సంఘాల నాయకులు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 9 నా జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్లు అంశాల పై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో సమన్వయ కమిటీ అల్లం బాపు కన్వీనర్, మడవి శంకర్ టీచర్,
గంజి రాజన్న , జెక శేఖర్, చెడంక మంతయ్య, కనక రాజు, పెంద్రం ప్రభాకర్, పెద్ది భార్గవ్, కోడేపి సమయ్య, గావిడి మల్లేష్, వల్క చిలకయ్య, కొడప అనంతరావ్, తొడసం లక్ష్మణ్, అర్క మహేష్, సిడం శంకర్, గడ్డం తిరుపతి పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *