మంచిర్యాల జిల్లా.
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు.
మంచిర్యాల జిల్లా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన యువ నాయకులు కాటంరాజ్ కుమార్ యువజన విభాగ నాయకులు మంచిర్యాల్ నియోజకవర్గం.ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
