మంచిర్యాల జిల్లా.
శ్రీరాంపూర్ లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ సంబరాలు.
నేడు ఆగస్టు (1) ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్బంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది, తదినానంతరం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముఖేష్ గౌడ్ , రాష్ట ప్రపంచ ఆటో కార్మిక సందర్బంగా సీనియర్ ఆటో డ్రైవర్లని గుర్తించి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ నాయకులకు 32 మందికి శాలువా లతో ఘనంగా సన్మానించడం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
