మంచిర్యాల జిల్లా.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా హరి కిరణ్ ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ మరియు నిర్మల్ జిల్లాలకు గాను స్పెషల్ ఆఫీసర్ గా హరి కిరణ్ ఐఏఎస్ అధికారిని నియమించింది.
