మంచిర్యాల జిల్లా.
ఆటో యూనియన్ జేఏసీ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి.
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి.
గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్ ఆటో కార్మికుడు అషు ఆటో ప్రమాదానికి గురి కావడం జరిగింది, ఈ ప్రమాదంలో గాయపడి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వీరి యొక్క పరిస్థితిని గమనించి గాజుల ముఖేష్ గౌడ్ ఆటో రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ సహాయంతో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పట్టణ రైల్వే స్టేషన్ నాయకులు అందజేయడం జరిగింది.
