తెల్లవారుజామునే రాఖీ పండగ.
ఏ టైంలో రాఖీ కట్టాలి.
నిజాంసాగర్ మండలం ఆగస్టు 29.
శాస్త్రాల ప్రకారం ఈ ఏడాది 30,31న శ్రావణ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు సూచించారు. 31న పౌర్ణమి తిధి సూర్యోదయంలో ఉదయం 7.55 నిమిషాల వరకు ఉందని పండితులు తెలిపారు. ఆరోజు ఉదయం 6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజున రాఖీ కట్టాలని పండితులు అన్వేషించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు రక్షాబంధనము చేసుకోవాలని వేద పండితులు వివరించారు.





