ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం

10 Views

మంచిర్యాల జిల్లా.

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం అంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని చాలాసార్లు కాంగ్రెస్ వేదికపై నుండి చెప్పానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయబోమని స్పష్టం చేశారు. కొన్ని పార్టీ సమీకరణల వల్ల కొంతమందికి మంత్రి పదవులు అధిష్టానం కట్టబెట్టిందని పేర్కొన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు న్యాయం చేయడానికి అధిష్టానం కొంత గడువు కోరిందని పేర్కొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్