మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం.
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం.
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం తెలిపిన చైర్మన్ బలరాం నాయక్ కి కృతజ్ఞతలు.
హెచ్ ఎం స్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్
జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటుకు హెచ్ ఎం స్ సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి అనేకసార్లు విన్నవించడం జరిగింది. ఎట్టకేలకు ఆమోదం తెలపడం శుభపరిణామం అని ఎస్ టి పి పి కార్మికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే ప్రభావిత గ్రామాల కోసం ఆధునిక పరికరాల తో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.
