మంచిర్యాల జిల్లా.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హరిత యోగ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ హైస్కూల్ నందు మొక్కలు నాటడం జరిగింది దీని ద్వారా పర్యావరణం పరిరక్షణను పెంపొందించుకోవడం కాలుష్యం నుండి అరికట్టడం జరుగుతుంది అందుకని వృక్షో రక్షిత రక్షిత అన్నట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనను రక్షిస్తాయి అనేది సత్యం కావున ప్రతి ఒక్కరు మన ఇళ్లల్లో చెట్లను నాటుకోవడం మరియు ఖాళీ స్థలాల్లో కూడా చెట్లను నాటడం అలవాటు చేసుకోవాలని దాని ద్వారా చెట్లు మనకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మనిషికి కావలసిన ఆక్సిజన్ మనం కేవలం చెట్ల ద్వారానే పొందగలుగుతాం కాబట్టి మనం అందరం మొక్కలు నాటుదాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంలో భాగమైన ప్రకృతి చెట్లను మనం కాపాడుకోవాలి అదేవిధంగా మొక్కలను అని ఒక దృక్పథంతో యోగాలో ఒక భాగమైనది ప్రకృతి కావున ప్రకృతిని నుండి మానవుడు అనేక రకాల జీవనశైలిలో భాగంగా మార్చుకుంటూ తన సంతోషాన్ని ప్రకృతి ద్వారా కూడా ఆస్వాదించవచ్చు కావున ప్రతి ఒక్కరూ చెట్లను మొక్కలను నాటి తోడ్పడాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో యోగాలు భాగమైన మొక్కలు నాటడం అందుకని యోగ ఇన్స్ట్రక్టర్స్ ఏ సుధాకర్ మరియు మేఘన ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ మేడం స్కూల్ నస్పూర్ హెడ్మాస్టర్ దామోదర్ సార్ మరియు ముఖ్య అతిథులుగా నా స్కూల్ మాజీ సర్పంచ్ గోపాల్ మరియు సభ్యులు మరియు గ్రామ సభ్యులు కిషన్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మంచిర్యాల డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ రాథోడ్ రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడం జరిగింది.





