రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ లీగల్ అడ్వైజర్ గా మంచిర్యాలకు చెందిన న్యాయవాది కొట్టే నటేశ్వర్ నియమితులయ్యారు. హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ నియామక పత్రాన్ని జారీ చేశారు.
62 Viewsరోడ్డు మరమ్మతుల గురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది సిద్దిపేట్ జిల్లా మిరుదొడ్డి జూన్ 26 సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల ఎంపిటిఓ కార్యాలయంలో సూపరిండెంట్ నారాయణ కి రోడ్డు మరమ్మతుల గురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మాట్లాడుతూ మండల కేంద్రంలో మల్లుపల్లి నుండి వీరారెడ్డిపల్లి వరకు ఉన్నటువంటి మట్టి రోడ్డును తొలగించి దాని ప్రాంతంలో తారు(దాంబర్) రోడ్డు వేయాలని మరియు ఆ మట్టి రోడ్డు మీద వర్షాకాలంలో వెళుతున్న […]
35 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు* *పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు* గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన […]
194 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్25. తెలంగాణ బహుజన చైతన్యానికి మహిళాశక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ […]