118 Views తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ లోని గ్రామంలో శుక్రవారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ (గురుకులం) స్కూల్ లో నీటి సమస్యను పరిష్కరించడానికి ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ నిధుల నుండి బోర్ వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్, ఉపసర్పంచ్ సాయిరాం, వార్డ్ సభ్యులు రాజేష్, మహేందర్,ఎంపీటీసీ ప్రసూనా నర్సయ్య,కార్యదర్శి సలీం, స్కూల్ ప్రిన్సిపాల్ శకుంతల మేడం, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. No Slide Found […]
50 Viewsమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామసాగర్లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ నరేష్ గౌడ్, ఉపాధ్యాయులు శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, లావణ్య, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ భవాని, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల […]
320 Viewsకొమురవెల్లి గ్రామంలో 29.11.2025 న జరిగిన చోరీ–స్నాచింగ్ కేసు (క్రైమ్ నం: 152/2025)ను కొమురవెల్లి పోలీస్ అధికారులు వేగంగా ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశారు. — స్టేషన్ హౌస్ ఆఫీసర్, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ మహేష్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 29.11.2025 న ఓ మహిళపై స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, విచారణను ప్రారంభించారు. విచారణలో […]