ప్రాంతీయం

భీమారంలో భూ భారతి అవగాహన సదస్సు

27 Views

మంచిర్యాల జిల్లా:

తెలంగాణా భూ భారతీ అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.ప్రభుత్వ సలహా దారు హర్కరా వేణుగోపాల్.

ఎలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు.

భూ భారతీ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్.

అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్