ముస్తాబాద్ ఫిబ్రవరి 2, మంత్రి దత్తగ్రామం అయినా చీకొడు గ్రామంలో డబుల్ బెడ్రూంలో మోక్షం ఎప్పుడో.. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చీ కోడు గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయము విధిదమే గ్రామంలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తూ మంత్రి నిర్మించకుండా కాలయాపన చేస్తూ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబోయే ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న కేటీఆర్ తన దత్తత తీసుకున్న గ్రామంలోనే డబల్ బెడ్ రూమ్ నిర్మించడంలో విపలమయ్యారని కేటీఆర్ వెంటనే చికోడు గ్రామానికి సంబంధించిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల బాధితుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాద నరేష్ డిమాండ్ చేస్తున్నాను అని తెలిపారు.
