రేవంత్ రెడ్డి కి హెచ్చరిక
—– తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్
జూలై 19
ములుగు మండలం దాసర్లపల్లి గ్రామం మన్నే శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్చరిక
నువ్వు ఒక రైతు బిడ్డను అని చెప్పావు కదా నువ్వు నిజంగా ఒక రైతు బిడ్డ అయితే కరెంటు బాధేందో అది నీకు తెలుస్తుంది నువ్వు రైతుబిడ్డవు కాకనే కరెంటు పైన నీకు అవగాహన లేదు నువ్వు మొన్న మాట్లాడిన మాటలకు అతి త్వరలోనే రైతులు నీకు సరైన సమాధానం చెప్తారని గుర్తుపెట్టుకో నువ్వు ఒక రైతు అయితే వ్యాఖ్యలు నువ్వు చెప్తావు నువ్వు ఒక పిసిసి. రైతుల గురించి అట్లా మాట్లాడడం సమంజసం కాదు. నీవు బాయిరంగ క్షమాపణ చెప్పాలి లేదా రేపు రాబోయే ఎన్నికలలో గ్రామ గ్రామాన రైతులు వెంటపడి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నావు రేవంత్ రెడ్డి .





