Breaking News

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత  మీడియా సమావేశం.

95 Views

కామారెడ్డి జిల్లాకు ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం.

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది*

దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు.

కర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉంది. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదు.

ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమి చేసింది. ఇప్పుడు ఎన్నికలు ఏమి చేస్తారు.

రైతుల కోసం బిజెపి మీటింగ్ పెట్టడం ఆ సభకు అమిత్ షా రావడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపారు.

దలితులకోసం పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.

కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసింది.

మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బంధును కాపీ కొట్టి మోడీ ప్రభుత్వం 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి 2.5 కోట్ల మందికే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *