మంచిర్యాల జిల్లా.
ONE NATION ONE ELECTION (ఒక దేశం ఒక ఎన్నిక) కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ కన్వీనర్ బోయిని హరికృష్ణ ఆద్వర్యంలో ప్రముఖ డిగ్రీ కాలేజ్ లో జరిగిన అవగాహన సదస్సు లో ముఖ్య అతిది గా పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ మరియు బొయిని హరికృష్ణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే సారి ఒకే ఎన్నిక జరిగితే దేశం అర్ధికంగా మరియు బలమైన శక్తి గా దేశం అభివృద్ధి చెందుతుందని మరియు దేశానికి కలిగే ఇతర లాభాలు, సానుకూల పరిణామాల గురించి విద్యార్థిని,విద్యార్థులకు వివరించి చెప్పడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్,జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ , పట్టణ ప్రధాన కార్యదర్శి బోయినీ హరికృష్ణ, రెడ్డిమల్ల అశోక్ ,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
