ప్రాంతీయం

ఒకే దేశం – ఒకే ఎన్నిక వర్క్ షాప్ – బిజెపి

25 Views

మంచిర్యాల జిల్లా.

ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బిజెపి ఆధ్వర్యంలో మీటింగ్.

మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాద్ ఆదేశాల మేరకు.

ఈరోజు నస్పూర్ మునిసిపల్ పరిధిలోని RK 6 ఎయిమ్స్ హై స్కూల్(ఓల్డ్ శారదా శిశు మందిర్ లో

ఒకే దేశం – ఒకే ఎన్నిక పై వర్క్ షాప్ కారిక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన మాజీ మునిసిపల్ వైస్ చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్, బెల్లంకొండ మురళి.
ఈ కార్యక్రమంలో నస్పూర్ టౌన్ బీజేపీ అధ్యక్షులు సత్రం రమేష్ , కార్యదర్శిలు కుర్రే చక్రవర్తి, పొన్నవేణి సదయ్య, బీజేపీ నస్పూర్ టౌన్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్