ప్రాంతీయం

స్నేహితుని కుటుంబానికి చేయూత

119 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల సిద్దు యాదవ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా గురువారం 2002-2003 పదో తరగతి స్నేహితులు కుటుంబాన్ని పరామర్శించి రూ. 29,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రాజలింగం, స్వామి, రాములు, సత్యనారాయణ, మల్లేష్, నాగరాజు, భూపతి రెడ్డి, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7