ప్రాంతీయం

యువకుడికి సన్మానం

64 Views

 

 

జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం సాధించిన మిరుదొడ్డి యువకుడి కి సిద్దిపేట జిల్లా మాదిగ జాగృతి సంఘం శాఖ తరఫున సన్మానం

 సిద్దిపేట జిల్లా జూలై 28 

 సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి  మండల నా కేంద్రం నిరుపేద మాదిగ కులానికి చెందిన దంపతులు చిన్న గళ్ళ  నరసయ్య మహారాజ్  యాదమ్మ మహారాణి  పెద్దకొడుకు  నాంపల్లి మహారాజు  కడు పేదరికం ను అధిగమించి, కష్టనష్టాలకు ఓర్చి, జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమములో మాదిగ జాగృతి సంఘం జిల్లా నాయకులు రాజన్ మహారాజ్, మల్లికార్జున్ మహారాజ్, లక్ష్మణ్ మహారాజ్ , దీపక్ మహారాజ్, రవి మహారాజ్, దయాకర్ మహారాజ్, కర్ణకార్ మహారాజ్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్