ప్రాంతీయం

ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

68 Views

ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే.

మంచిర్యాల నియోజకవర్గం.

లక్షెటిపేట్ మున్సిపాలిటీ లోని గురునానక్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 194 మంది లబ్దిదారులకు 1,94,22, 504 /- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్