ముస్తాబాద్, అక్టోబర్7, తుర్కపల్లె గ్రామంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందించారు. అదేవిధంగా యువకులకు క్రికెట్ స్పోర్ట్స్ కిట్స్ తో
పాటు టీషర్ట్స్ అందించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ జవాజి కృష్ణ వేణి బాలకిషన్, వార్డు మెంబర్లు రామస్వామి, రాజు, నర్సవ్వ, అంకని దుర్గవ్వ, మహిళలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




