సుభాష్ చంద్రబోస్ జయంతి విజయవంతం చేద్దాం — మంజుల శ్రీరాములు
సిద్దిపేట జిల్లా జనవరి 22
సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు విజయవంతం చేయాలని తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు అన్నారు, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గురువారం నిర్వహించడం జరుగుతుందని స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఉదయం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు





