మంగోల్ గ్రామంలో గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి
సిద్దిపేట్ జిల్లా జనవరి 22
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగోల్ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ కు మరియు సిబ్బందికి ప్రశాంతమైన వాతావరణంలో సభ నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు చేశారు.
