మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గం విశ్వనాథ ఆలయంలో అన్నదానం చేసిన చిప్పకుర్తి మల్లేష్ ,శ్రీలత దంపతులు. గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిప్పకుర్తి దంపతులు. ఈ కళ్యాణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ అన్నదానం చేశారు.





