*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ కి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు*
ఈ రోజు కమీషనర్ కార్యాలయంలో పోలీస్ శాఖలో గత 38సం,, లుగా హోం గార్డ్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఎం. డి జమీల్ హోం గార్డ్ నంబర్ .112, బెల్లంపల్లి సబ్ యూనిట్ నందు విధులు నిర్వహించడం జరిగింది. ఇతనిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్ (ఐజీ) పూలమాల వేసి, శాలువా తో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, హోం గార్డ్స్ ఆర్ఐ మల్లేశం మంచిర్యాల జోన్ హోంగార్డ్స్ ఇంచార్జ్ ఏఆర్ ఎస్ఐ బీరమ్ సింగ్ ఉన్నారు.
