(తిమ్మాపూర్ డిసెంబర్ 09)
60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియ గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..
మానకొండూర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అట్ల అనిల్ తిమ్మాపూర్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర మణికంఠ ఆధ్వర్యంలో కేకు కట్ చేసే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు…
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తిమ్మాపూర్ మండలం ప్రధాన కార్యదర్శి జంగా రామకృష్ణారెడ్డి , బొంగాని శ్రీనివాస్, గొంగిడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు….