-కుడిక్యాల ప్రభాకర్ గుప్తా
సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్ గ్రామానికి చెందిన కీ.శే గొల్లపల్లి చంద్రం,శ్యామల కూతురు శృతి వివాహానికి శనివారం కుడిక్యాల ప్రభాకర్ గుప్తా పుస్తే మెట్టెలు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డకు తనవంతు సాయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.వారితో పాటు ములుగు మండల యాదవ సంఘం అధ్యక్షులు ఐలేష్ యాదవ్,బబ్బురి శేఖర్,దాసరి కిరణ్ పెంటమీది భార్గవ్,కృష్ణ పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





