ముస్తాబాద్, మార్చి 7 (24/7న్యూస్ ప్రతినిధి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ బందనకల్ పాఠశాలలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయురాళ్లను శాలువాతో సత్కరించి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాజ్ కుమార్, కేవీజీ చారి, బాలకిషన్, అనిత, మంజుల, శారద ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు, పావని, అనితలు పాల్గొన్నారు
.




