ప్రాంతీయం

ఎస్సై చేతులమీదుగా ఫోటోఎక్స్పోకు.. సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ.,.

136 Views

ముస్తాబాద్, జూలై 24 (24/న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులుతాడేపు రవి ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై సిహెచ్. గణేష్ చే ఫోటోఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కుటుంబ భరోసా ఇంచార్జ్ సురేష్ , మాంకాళి వేణు, దుబ్బాక రాజు, రంజాన్ వెంకటేష్, పల్లె వెంకట్, కాసోడీ రమేష్, దాసరి బల్లెల్లం, బద్దిపడగే నందు, గౌడ మహేష్ ఖన్నా , సుంచు కృష్ణ,నమిలి జాషువా, సారుగు వెంకటేష్, కొమ్మెట శ్రీకాంత్, కోలాపురం నరేష్ , నాగరాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7