32వ సబ్-జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలను ఈ నెల 30వ తేదీన బుధవారం రోజున 10:00గం,,లకు గజ్వేల్ మినీ స్టేడియం గ్రౌండ్ లో ఎంపికలు ప్రారంభం అవుతాయని ఈ ఎంపికలలో పాల్గోను క్రిడాకారులు అండర్ 16 సంవత్సరాలలోపు 12/30/2006 తర్వాత జన్మించిన వారు అర్హులు, బాల బాలికల బరువు 55kgల లోపు ఉండాలి అని, రెండు పాస్ ఫోటోలు, ఒరిజినల్ ఆధార్ కార్డు, బోనాపైడ్ తో పాటు 50/-లు,, చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోని ఎంపికలలో పాల్గొనాలని,ఈ ఎంపికలలో ఎంపికైన క్రిడాకారులు డిసెంబర్ 16వ తేదీ నుండి 19వరకు మంచిర్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్-జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గోంటారని సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ళ శివకుమార్, కోశాధికారి సత్యంలు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
సంపత్ : 9959933472.
బాల క్రిష్ణ : 7731929161.