ప్రాంతీయం

లక్మన్ గౌడ్ కు ఘనంగా సన్మానం…

161 Views

ముస్తాబాద్ అక్టోబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) గౌడ్స్అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల శ్రీ ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ ని మండల అధ్యక్షుడు కదిరె పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమములో గౌడ్  అఫీషియల్ అండ్  ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా)జిల్లా కోశాధికారి పదిర బాలాగౌడ్, ఉపాధ్యక్షులు జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, అక్కపల్లి లక్ష్మీపతి గౌడ్, పదిర రాజు గౌడ్, బాధ వేణి అంజయ్య గౌడ్, ఈడుగురాళ్ల సురేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found