ప్రాంతీయం

సింగరేణి ఉద్యోగులకు బోనస్ చెక్కుల పంపిణీ

71 Views

మంచిర్యాల జిల్లా

2023-24 సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి సింగరేణి ఉద్యోగులకు రూ.796 కోట్ల బోనస్ పంపిణి..

ఈరోజు ప్రజా భవన్ లో సింగరేణి ఉద్యోగులకు బోనస్ చెక్కులను ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఉద్యోగులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

2023-24 లాభాలు 2412 కోట్లు.

కార్మికులకు 33% బోనస్ 796 కోట్ల పంపిణీ

ప్రతీ కార్మికుడికి 1 లక్ష 90 వేల రూపాయల బోనస్

సింగరేణి చరిత్ర లో తొలిసారిగా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 5 వేల చొప్పున బోనస్ చెల్లింపు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found