మంచిర్యాల జిల్లా
మంచిర్యాల పట్టణంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 ర్యాలీలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ప్రజా ప్రభుత్వం తెలంగాణను క్రీడల హబ్ గా
మార్చాలన్న సంకల్పంతో పని చేస్తోంది.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమే. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తాం.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ మరియు సంబంధిత అధికారులు, జిల్లా యువజన క్రీడా అధికారి రాజ్ వీర్ లు పాల్గొనడం జరిగింది.
